: ప్రకాశం జిల్లా జడ్పీ ఇంఛార్జి ఛైర్మన్ గా బాలాజీ


ప్రకాశం జిల్లా పరిషత్ ఇంఛార్జి ఛైర్మన్ గా నూకసాని బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. పరిషత్ ఎన్నికల్లో జడ్జీ ఛైర్మన్ గా ఎన్నికైన ఈదర హరిబాబు విప్ ఉల్లంఘించాడంటూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జడ్పీకి ఇన్ ఛార్జి ఛైర్మన్ ను నియమించారు.

  • Loading...

More Telugu News