: పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి: సోనియాగాంధీ


విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలని అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మతఘర్షణలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో బీజేపీ విభజన రాజకీయాలపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.

  • Loading...

More Telugu News