: కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా సుబ్బరామిరెడ్డి


కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి నియమితులయ్యారు. కమిటీ నేతలుగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు. ఈ కమిటీ సభ్యులుగా మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, జైరాం రమేశ్ లు కూడా నియమితులైనట్లు మీడియాతో సుబ్బరామిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News