: నేడు కమలనాథన్ కమిటీ భేటీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకాల కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరవుతారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన తుది మార్గదర్శకాలపై కసరత్తు చేయనున్నారు.

  • Loading...

More Telugu News