: చీర కట్టిన విద్యార్థినులు... ఆకట్టుకున్నారు


ఆ కళాశాల విద్యార్థినులు చీర కట్టుకుని... చూపరులను కట్టిపడేశారు. హైదరాబాదు బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో భారత సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన దుస్తుల వాడకంపై ఓ కార్యక్రమం జరిగింది. కామర్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఎమర్జింగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు సంప్రదాయ చీరకట్టు, చుడీదారులలో హాజరై ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News