: జర్నలిస్టుల హెల్త్ కార్డుల మంజూరుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులు నగదు రహిత వైద్యం చేయించుకొనేందుకు వీలుగా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి కామినేని శ్రీనివాసరావు చర్చించారు.

  • Loading...

More Telugu News