: సైబరాబాదు పరిధిలో ముగ్గురు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు


సైబరాబాదు పరిధిలో ముగ్గురు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు పడింది. పేకాట అడ్డాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన ఉప్పల్, అల్వాల్, కూకట్ పల్లి ఎస్సైలను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు సీఐలు, ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లకు సైబరాబాదు కమిషనర్ సీవీ ఆనంద్ చార్జ్ మెమోలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని అరికట్టలేకపోతున్న అధికారులపై చర్యలు తీసుకున్నామని సీపీ చెప్పారు.

  • Loading...

More Telugu News