: టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని ఆక్రమించిన టీఎంసీ


ఢిల్లీలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆక్రమించారు. టీడీపీ కార్యాలయాన్ని ఆక్రమించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోర్డులను ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. టీఎంసీ ఎంపీలు కాస్త వేచి చూస్తే బాగుండేదని, కార్యాలయంపై పూర్తి స్పష్టత రాకుండా బోర్డులను తొలగించడం తొందరపాటు చర్యని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News