: తెలంగాణ పోలీస్ లోగో విడుదల


తెలంగాణ పోలీసుల కోసం రూపొందించిన కొత్త లోగో ఇవాళ (మంగళవారం) విడుదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదు సచివాలయంలో ఈ లోగోను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News