: ఏపీలో 200 మందికి పైగా వీఐపీలకు భద్రత కుదింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 200 మందికి పైగా వీఐపీల భద్రతను కుదించాలని నిర్ణయించింది. దీనికి తోడు, పలువురు కాంగ్రెస్ నేతలకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకోనున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.