: తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సానియామీర్జా


తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నియమించిన అనంతరం... ఆమెపై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలపై సానియా స్పందించింది. ‘నేను జీవించి ఉన్నంత కాలం భారతీయురాలినే’ అని సానియా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సానియాకు అండగా నిలిచారు. "సానియా మంచి క్రీడాకారిణి. ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంలో తప్పేముంది?" అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News