: 700 విమాన సర్వీసులను రద్దు చేసిన జపాన్


జపాన్ లో దాదాపు 700 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. టైపూన్ హెలంగ్ ఆ దేశంలో బీభత్సం సృష్టించడమే దీనికి కారణం. దీని ప్రభావంతో 200 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News