: ఢిల్లీలో భూకంపం ...రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు


భారత రాజధాని ఢిల్లీలో నేటి సాయంత్రం భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోనూ భూమి కంపించింది. దీంతో భయకంపితులైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సుమారు పది క్షణాల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రదేశాల్లోనే కాకుండా ఉత్తర భారత దేశంలోనూ పలు చోట్ల భూకంపం సంభవించినట్టు సమాచారం. కాగా పొరుగుదేశం పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 8.0 గా గుర్తించారు.

  • Loading...

More Telugu News