: శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రంలో పేలిన ట్రాన్స్ ఫార్మర్


శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఓ ట్రాన్స్ ఫార్మర్ పేలింది. నాలుగో యూనిట్ లోని ఈ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News