: చంద్రబాబుకు రాఖీ కట్టిన పరిటాల సునీత


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, పలువురు మహిళలు చంద్రబాబుకు రాఖీ కట్టారు.

  • Loading...

More Telugu News