: ప్రధానిపై కేసీఆర్ విమర్శలతో తెలంగాణ నష్టపోతుంది: మంత్రి కామినేని


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీపైనే కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని... ఆయన వైఖరితో తెలంగాణ ప్రజలు నష్టపోతారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అభివృద్ధి బాటలో సాగాలనే తాము భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News