: స్కూల్ బస్సు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన కేసీఆర్


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిన్నారులకయ్యే వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News