: పోలవరం డిజైన్ మార్చాల్సిందే: కోదండరాం


పోలవరం ప్రాజెక్టును నిర్మించడమంటే... ఆదివాసీల హక్కులను కాలరాయడమే అని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్న పోలవరం డిజైన్ ను మార్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. చివరి వరకు ఆదివాసీల తరపున పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News