: ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశం ప్రారంభం


భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశం ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. పార్టీ అధికారంలోకి వచ్చాక జాతీయ మండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి. సాయంత్రం ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News