: విశాఖలో ప్రారంభమైన జాతీయ స్థాయి మల్లకంభ పోటీలు


విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద రెండో జాతీయ స్థాయి సౌత్ జోన్ మల్లకంభ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి రోవ్ స్కిప్పింగ్ పోటీలు కూడా ఆరంభమయ్యాయి. ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, గోవా రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News