: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దారుణం


తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెరువు వంతెనపై నుంచి ఇద్దరిని ఆగంతుకుడు తోసివేశాడు. ఆరు నెలల బాలుడితో పాటు తల్లిని చెరువులోకి తోసివేయగా... ఆ బాలుడు మరణించాడు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News