: భువీ సూపర్ స్పెల్... కష్టాల్లో ఇంగ్లండ్


ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. ఓవర్ నైట్ స్కోరు 113/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే వడివడిగా బెల్ (58), జోర్డాన్ (13) వికెట్లు చేజార్చుకుంది. ఈ ఇద్దరినీ భువీ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 5 వికెట్లకు 168 పరుగులు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News