: ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ చాలా అవసరం: టి.సుబ్బరామిరెడ్డి
ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ చాలా అవసరమని, అయితే అనుకోకుండా ఛానెళ్లలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... టీవీ9 ప్రజలకు చాలా దగ్గరైన టీవీ ఛానల్ అని అన్నారు. ప్రకాష్ జవదేకర్ మధ్యవర్తిత్వం వహించి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు.