: తుమ్మలపాలెంలో రైతులతో చంద్రబాబు మాటామంతి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తుమ్మలపాలెంలోని రైతుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తుమ్మలపాలెం షుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తామని చెప్పారు. ఇవాళ సాయంత్రానికి బాబు అనకాపల్లి చేరుకుంటారు. చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన శనివారం కూడా కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News