: యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్షం ఏర్పాటుచేస్తాం: వెంకయ్యనాయుడు
లోక్ సభ, రాజ్యసభల్లో యూపీఎస్సీ వివాదంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ, యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని... అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు.