: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎక్కడి వాహనాలు అక్కడే!


హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ధర్నా నిర్వహించింది. బోధనా రుసుముకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News