: ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది: చంద్రబాబు
రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం మాత్రమే ఉందని... దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో అన్నారు. అలాగే రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉందని... వచ్చే ఐదేళ్లలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.