మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద చోటుచేసుకున్న ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.