: గుంతకల్లు ఎమ్మెల్యేకు డెంగీ వ్యాధి


అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈమేరకు అతనిలో డెంగీ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News