విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ఓ కల్యాణ మండపంలో ఫోటో ట్రేడ్ షో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో మోడళ్లు క్యాట్ వాక్ చేసి హొయలొలికించారు. ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారులో సెగలు రేపారు.