: మెదక్ జిల్లాలో స్కూలు బస్సును ఢీకొట్టిన రైలు... 15 మంది విద్యార్థుల మృతి
మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే గేట్ వద్ద స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాకతీయ విద్యామందిర్ కు చెందిన 15 మంది చిన్నారులు మరణించినట్టు సమాచారం. కాగా, ఈ బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.