: మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థికి కత్తిపోట్లు


మెదక్ జిల్లా నర్సాపూర్లో ఓ ఇంటర్ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. మెడపై తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News