: శ్రీవారి మెట్టు సమీపంలో టన్ను ఎర్రచందనం స్వాధీనం


చిత్తూరు జిల్లాలోని శ్రీవారి మెట్టు సమీపంలో టన్ను ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు... వారి పైకి రాళ్లు రువ్వి పారిపోయారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ బృందం అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతోంది.

  • Loading...

More Telugu News