: చంద్రబాబుతో సమావేశమైన వొడాఫోన్ ప్రతినిధులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వొడాఫోన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో వొడాఫోన్ సేవల విస్తరణపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News