: కేసీఆర్ ను కలిసిన టర్కీ కాన్సులేట్ జనరల్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఇవాళ (సోమవారం) టర్కీ కాన్సులేట్ జనరల్ మొరాక్ ఒబేరమల్ కలిశారు. హైదరాబాదుకు వచ్చిన ఆయన కేసీఆర్ ను టర్కీ రావాల్సిందిగా కోరారు. ఈ నెల 29న టర్కీలో జరిగే జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ ను కోరారు. టర్కీ కాన్సులేట్ జనరల్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి త్వరలో ఇస్తాంబుల్ లో పర్యటించనున్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News