: కన్నతల్లినే కొట్టి చంపేశాడు!


కన్నతల్లినే రాళ్లతో కొట్టి... ఓ కొడుకు హతమార్చాడు. మానవత్వానికే మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటన... హైదరాబాదులోని బోరబండ దగ్గరలోని వీవీనగర్ లో చోటు చేసుకుంది. స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి అతడు ఒడిగట్టాడు. అనంతరం తల్లి దగ్గరున్న 60 వేల రూపాయలను తీసుకుని అతడు పారిపోయాడని తెలిసింది.

  • Loading...

More Telugu News