బంగాళాఖాతంలో 640 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు 40 పడవల్లో వారు చేపల వేటకు వెళ్లారు. తప్పిపోయిన వారిని వెతకడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.