: నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి నిర్మాణాలకు కావాల్సిన నిధుల కేటాయింపులు తదితర విషయాలపై చర్చిస్తున్నారు.