: ఇరు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై నేడు ఢిల్లీలో భేటీ కానున్న కమిటీ


ఏపీ, టీఎస్ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలపై ఏర్పాటైన నీరజామాథుర్ కమిటీ నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాల కార్యదర్శులు అజయ్ జైన్, శైలేంద్రకుమార్ జోషిలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. వారు తమ తమ రాష్ట్రాల తరఫున వాదనలు గట్టిగా వినిపించనున్నారు. ఈ నెల 14కల్లా కమిటీ తుది నివేదిక ఇవ్వనుందని సమాచారం.

  • Loading...

More Telugu News