: నేడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్పీకర్ల భేటీ


హైదరాబాదులో ప్రభుత్వ భవనాల కేటాయింపుపై నేడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి భేటీ కానున్నారు. శాసనసభ, శాసనమండలికి భవనాలు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపై వారు చర్చిస్తారు.

  • Loading...

More Telugu News