: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అధ్యక్షుడిగా ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల టెన్నిస్ సంఘాలకు హైదరాబాద్ లో నిన్న విడివిడిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు జాతీయ టెన్నిస్ సంఘానికి చెందిన అనిల్ ధుపూర్... ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘానికి చెందిన ఎస్ఆర్ ప్రేమరాజ్ పరిశీలకులుగా వ్యవహరించారు. తెలంగాణ టెన్నిస్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • Loading...

More Telugu News