: 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై ప్రభాకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ప్రభాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.