: తెలంగాణకు కొత్త ఉన్నత విద్యామండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఉన్నత విద్యామండలి ఏర్పాటయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదం నేపథ్యంలో టీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.