: ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదన్న సీఎం చంద్రబాబు


తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా క్రీడాకారిణి సానియామీర్జా నియామకంపై విలేకరులు అడగగా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించలేదు. అనంతరం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు అంబాసిడర్ అక్కర్లేదన్నారు. ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నందువల్లనే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా నాడు బిల్ క్లింటన్ హైదరాబాదుకు వచ్చారని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధి రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో బాబు పైవిధంగా సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News