: మూడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ నిరాహార దీక్షలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగుల నిరాహార దీక్షలు మూడోరోజు కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరాపార్క్, విజయవాడలో దీక్షలు చేస్తున్నారు. సొసైటీకి ఆర్టీసి చెల్లించాల్సిన రూ.250 కోట్ల బకాయిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చెల్లించకపోతే రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News