: ఎంసెట్ కౌన్సెలింగ్ పై రాజ్యసభలో టీడీపీ నోటీసు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం రాజ్యసభకు చేరింది. ఈ మేరకు ఈ అంశంపై ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. సభలో చర్చకు పట్టుబడతామని సుజనా తెలిపారు. మరోవైపు కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి ఈ రోజు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయనుంది.

  • Loading...

More Telugu News