: జిమ్నాస్టిక్స్ లో భారత్ కు తొలి పతకం


జిమ్నాస్టిక్స్ లో భారత్ కు తొలిసారి పతకం లభించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో దీపాకర్మాకర్ కు కాంస్య పతకం లభించింది. జిమ్నాస్టిక్స్ లో చైనా, జపాన్, పాశ్చాత్య దేశాల ప్రభావమే కానీ... భారతీయులు రాణించింది లేదు. ప్రాణాంతకమైన జిమ్నాస్టిక్స్ సాధనకు ఎవరూ ముందుకు రాకపోవడమే ఆ క్రీడలో పతకాలు రాకపోవడానికి కారణం. దీపాకర్మాకర్ సాధించిన పతకంతో జిమ్నాస్టిక్స్ కు ఆదరణ లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News