: ఢిల్లీలో ఎంపీ దత్తన్నకు అవమానం
బీజేపీ కార్యకర్తలందరూ అభిమానంగా ‘దత్తన్న’ అని పిలుచుకునే సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయకు ఢిల్లీలో అవమానం జరిగింది. ఏపీ భవన్ లో ఆయనకు కేటాయించిన గదిని ఏపీ భవన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం ఏపీ భవన్ కొచ్చిన దత్తన్నకు తాళాలివ్వకపోవడంతో ఆయన కంగుతిన్నారు. ఏపీ భవన్ బయటే ఆయన పడిగాపులు గాస్తున్నారు.