: సీఎం చంద్రబాబును కలసిన ట్విట్టర్ ఇండియా అధిపతి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ట్విట్టర్ ఇండియా అధిపతి రుషిజైట్లీ ఈరోజు (గురువారం) కలిశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ట్విట్టరును వాడుకోవడంపై ఆయన చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఫీడ్ బ్యాక్, సూచనలకు అనువుగా ట్విట్టరును రూపొందించాలని బాబు కోరినట్లు సమాచారం. కాగా, రెండు రోజుల కిందటే సీఎం చంద్రబాబు పేరుతో ట్విట్టర్ అకౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News