: సీఎం కేసీఆర్ కు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం లేఖ
తెలంగాణలో ప్రధాన సమస్యగా మారిన స్థానికత అంశాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఎం తెలంగాణ నేత తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ విషయంలో 1956 స్థానికతను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమ్మినేని చెప్పారు.